వార్తలు అస్సాం వరద బాధితులకు సహాయం అస్సాంలో వరద బాధిత కుటుంబాల కోసం కమ్యూనియో మరియు అవిరల్ ఔట్రీచ్ సొసైటీ CCBI కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ మైగ్రెంట్స్(CCBI Commission for Women and Migrants ) ద్వారా సహాయక సేవలును అందించారు.
వార్తలు ప్రపంచ రక్త దాతల దినోత్సవం | World Blood Donor Day| June14 ప్రపంచ రక్త దాతల దినోత్సవం | World Blood Donor Day| June14
పాపు గారి సందేశం తైవాన్ భూకంప బాధితులకు పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు సంఘీభావం తెలిపారు తైవాన్ భూకంప బాధితులకు పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు సంఘీభావం తెలిపారు తైవాన్లో భారీ భూకంపం ఘటనపై పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.