ఏలూరు పీఠాధిపతులు, విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి, అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు అధ్యక్షులు మహా పూజ్య పొలిమేర జయరావు గారికి 33వ గురు పట్టాభిషేకమహోత్సవ శుభాకాంక్షలు.
ఘనంగా ఖమ్మం కతోలిక పీఠకాపరి అభిషేక మరియు పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం
ఖమ్మం కతోలిక పీఠకాపరి గా మహా పూజ్య సగిలి ప్రకాష్ గారు పదవీ బాధ్యతల స్వీకరించారు.
శ్రీ సభ పాలకులు మహా పూజ్య ఫ్రాన్సిస్ పోపు గారు కడప పీఠానికి చెందిన పూజ్య మోన్సిగ్నోర్ సగిలి ప్రకాష్ గారిని ఖమ్మం మేత్రాసన నూతన పీఠాధిపతి గా నియమించియున్నారు.