పునీతులు పౌలుమికి మరియు సహచరులు స్మరణ |ఫిబ్రవరి 6

పునీత పౌలుమికి మరియు అతని 25 మంది సహచరులు జపాన్లోని నాగసాకిలో
హతసాక్షులయ్యారు. 

వారు తూర్పు ఆసియా మొదటి అమర వీరులు.

వారు సిలువలో ఎత్తబడి,ఈటతో పొడవబడి ఒక్క సారిగా చంపబడ్డారు. 

క్రీస్తు శ్రమలలో పాలుపంచుకున్నందుకు వారి ఆనందమును చూసి, వారిని
ఉరి తీసిన వారు ఆశ్చర్యపోయారు. 

జూన్ 8, 1862న పోప్ పయస్ 11 వారిని కాననైజ్ చేశారు.

Tags