విశ్వశాంతి కొరకు ఉపవాస ప్రార్థనలు

విశ్వశాంతి కొరకు ఉపవాస ప్రార్థనలు
పరిశుద్ధ 14 వ లియో జగద్గురువులు ఆగస్టు 22 శుక్రవారం ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఉపవాసముండి పట్టుదలతో ప్రార్ధించాలని పిలుపునిచ్చారు.
ఈరోజున మరియ రాణి పండుగ రోజు జరుపుకొనే మనమందరం స్వచ్ఛందంగా ఉపవాసముండి విశ్వ శాంతి కొరకు ఈ ప్రార్థనలో పాల్గొనాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు విశ్వాసులను కోరారు.
Article and Design: M. Kranthi Swaroop