మన మహనీయులు సువిశేషకుడు పునీత మార్కు ఉత్సవము ఏప్రిల్ 25 పునీత మార్కు (74) సువార్త రచయిత, వేదసాక్షి,క్రీస్తు ప్రభుని అనుచరుడు. పునీత పౌలు మరియు బర్నబాసుతో వేదప్రచారం చేశారు. వీరు కండ్లారా చూచిన, వినిన విశ్వసనీయ అంశాలన్నింటిని గ్రంధస్తం చేశారు. వీరి చిహ్నం రెక్కలున్న సింహం. మార్కు అనగ మానవత్వం అని అర్థం.
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు ఏప్రిల్ 22,2024 మొదటి పఠనము: అపోస్తలుల కార్యములు 11:1-18 భక్తి కీర్తన: కీర్తన గ్రంథము 42:2-3; 43:3, 4 సువిశేష పఠనము: యోహాను సువార్త 10:1-10
సత్యోపదేశము మంగళవార్త మహోత్సవము |ఏప్రిల్ 8 గాబ్రియేలు దూత మరియమాతకు మంగళవార్త చెప్పుట దైవ చిత్తమును మరియమాత అంగీకరించుట
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 26,2024 మొదటి పఠనము: యెషయా 49:1-6 భక్తి కీర్తన 71: 1-2, 3-4, 5-6, 15,17 సువిశేష పఠనము: యోహాను 13:21-33, 36-38
కుటుంబము విజయవాడలో మహిళా దినోత్సవ వేడుకలు విజయవాడ మేత్రాసనం, పాయకాపురం పునిత మదర్ తెరెసా గారి దేవాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు/ మార్చి 8,2024 మొదటి పఠనం : హోషియా 14:2-10 భక్తి కీర్తన 81:6-11, 14, 17 సువిశేష పఠనం : మార్కు 12:28-34
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మే 1,2024 మొదటి పఠనము: అపోస్తలుల 15:1-6 భక్తి కీర్తన: కీర్తన 122:1-5 సువిశేష పఠనము: యోహాను 15:1-8