పరిశుద్ధ ఫాతిమా మాత పండుగ మే 13

1917లో పోర్చుగల్ దేశంలో ముగ్గురు గొర్రెల కాపరి పిల్లలైన లూసియా, జసింత, మరియు ఫ్రాన్సిస్కోలకు దర్శనం తరువాత దేవమాతను ఫాతిమా మాతగ గౌరవిస్తున్నారు.

ఈ దర్శనం ద్వార మానవాళి హృదయ పరివర్తన చెంది, జవమాలను జపించుమని మరియ తల్లి సందేశాన్ని ఇచ్చింది.