అనుదిన ధ్యానాంశం అనుదిన ధ్యానాంశం | 06 మార్చి 2024 | గురుశ్రీ డి జాన్ బ్రిట్టో గురుశ్రీ డి జాన్ బ్రిట్టో గారిచే ఆధ్యాత్మిక సందేశము
వార్తలు భక్తియుతంగా తపస్సు కాల ప్రార్థనలు విశాఖ అతిమేత్రాసనం వెంకోజీపాలెం విచారణ ఆరోగ్యమాత దేవాలయంలో భక్తియుతంగా జరిగిన తపస్సు కాల ప్రార్థన కూటమి.
వార్తలు భక్తియుతంగా పాప పశ్చాత్తాప పాద యాత్ర విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం విచారణలో పాప పశ్చాత్తాప పాద యాత్ర" భక్తియుతంగా జరిగింది. శనివారం ఉ|| 5 గం||లకు వేళాంగణి మాత దేవాలయం నుండి మేరీమాత కొండ గుడి వరకు ఈ పాప పశ్చాత్తాప పాద యాత్ర నిర్వహించారు.
వార్తలు మణిపూర్లో మతకలహాలలో 219 మంది మరణించినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది మణిపూర్లో మతకలహాలలో 219 మంది మరణించినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది