ప్రతిరోజూ దేవునితో మరియు ఇతరులతో విలువైన సమయాన్ని గడిపే అదృష్టాన్ని జీవితం మనకు అందిస్తుంది కనుక అనవసర విషయాలపై మన సమయాన్ని మరియు స్వేచ్ఛను వృధా చేసుకోకూడదు
జూలై నెలలో ఎటువంటి బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయనప్పటికీ, ఫ్రాన్సిస్ పాపు గారు "ఎస్టేట్ రాగాజీ ఇన్ వాటికానో" అను పేరుతో ప్రారంభమైన వేసవి శిబిరం లోని పిల్లలను సందర్శించారు.
క్రైస్తవ ఐక్యత మరియు మతాంతర సంభాషణ కోసం రాజ్షాహి మేత్రాసన కమీషన్ బంగ్లాదేశ్ లో మే 24 న నవోగావ్ జిల్లాలోని ధమోయిర్హత్ ఉపజిల్లా ఆడిటోరియంలో విశ్వాసం యొక్క క్రమశిక్షణలో శాంతియుత సహజీవనంపై ఇతర మత పెద్దలతో సంభాషణ సెమినార్ను నిర్వహించింది.