ప్రకృతి - మార్పులు పర్యావరణను పరిరక్షించడానికి నడుము బిగించిన కన్యస్త్రీలు పర్యావరణంపై పోప్ ఫ్రాన్సిస్ ఎన్సైక్లికల్ స్ఫూర్తితో ఫిలిప్పీన్స్లోని కన్యస్త్రీల బృందం చెత్తను సేకరించే సమాజ సేవను ప్రారంభించింది.
త్రైపాక్షిక వార్తలాపం బంగ్లాదేశ్ లో మతాంతర సంభాషణ సదస్సు క్రైస్తవ ఐక్యత మరియు మతాంతర సంభాషణ కోసం రాజ్షాహి మేత్రాసన కమీషన్ బంగ్లాదేశ్ లో మే 24 న నవోగావ్ జిల్లాలోని ధమోయిర్హత్ ఉపజిల్లా ఆడిటోరియంలో విశ్వాసం యొక్క క్రమశిక్షణలో శాంతియుత సహజీవనంపై ఇతర మత పెద్దలతో సంభాషణ సెమినార్ను నిర్వహించింది.