సి.బి.సి.ఐ నూతన నియామకం

మే 9 నుండి 10, 2024 వరకు బెంగళూరులో జరిగిన CBCI స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఢిల్లీ అగ్రపీఠానికి  చెందిన గురుశ్రీ డాక్టర్ మాథ్యూ కోయికల్‌ను సిబిసిఐ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు.

ఫాదర్ గారు  కొట్టాయం జిల్లాలోని కరింపని-పాలై సిరో మలబార్ ఎపార్కీలో జన్మించారు 

ఢిల్లీ అగ్రపీఠ గురువుగా గురువుగా నియమితులయ్యారు.

ఢిల్లీ అగ్రపీఠ ఛాన్సలర్‌గా, జ్యుడీషియల్ వికార్‌గా మరియు అగ్రపీఠాధిపతికి కార్యదర్శిగా పనిచేసారు.

తను రోమ్‌లోని లాటరన్ విశ్వవిద్యాలయం నుండి కానన్ లాలో డాక్టరేట్ పట్టా పొందారు.