అమెజాన్ ఎక్లిసియల్ కాన్ఫరెన్స్ కు సందేశాన్ని పంపిన పోప్

ఆగస్టు 17 నుండి 20 వరకు కొలంబియాలోని Bogotáలో జరుగుతున్న అమెజాన్ పీఠాధిపతుల సమావేశానికి పోప్ సందేశాన్ని పంపారు.
పోప్ టెలిగ్రామ్ సందేశాన్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్డినల్ పియట్రో పరోలిన్ అమెజాన్ Bishops of the Ecclesial Conference అధ్యక్షుడు కార్డినల్ Pedro Ricardo Barreto Jimeno కి పంపారు.
అందులో, పొప్ మూడు సిఫార్సులు చేశారు అవి ఆ ప్రాంత మతసంబంధమైన పనిలో ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన మూడు కోణాలను వివరించారు అవి
అందరికీ సువార్తను ప్రకటించడం,అక్కడ నివసించే ప్రజల పట్ల సమన్యాయం మరియు
సార్వత్రిక గృహ సంరక్షణ."
అమెజోనియన్ ప్రాంతంలోని విశ్వాసుల శ్రేయస్సును ప్రోత్సహించడంలో పీఠాధిపతులు చేసిన కృషికి పోప్ లియో కృతజ్ఞతలు తెలిపారు.