ఆగస్టు మాస ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్


సమాజాలు రాజకీయ,జాతి,మతపరమైన లేదా సైద్ధాంతిక కారణాల వల్ల ఘర్షణ ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని ప్రార్థిద్దాం" అని పోప్ లియో ఆగస్టు, 2025 ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించారు.
ప్రస్తుతం మనం భయం మరియు విభజనలతో జీవిస్తున్నాము” మనం సహోదరిసోదరులమని మరచిపోయి ఒంటరిగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తాము, ఒకరినొకరు వేరుచేసే గోడలను నిర్మించుకుంటున్నాము అని పోప్ అన్నారు
“సంభాషణ మార్గాలను వెతకడానికి, సంఘర్షణకు ప్రతిస్పందనగా సోదరభావాని, ఇతరులకు మన హృదయాలను తెరవడానికి ధైర్యం కొరకు ప్రభువుని ప్రార్థిధాం
సరిహద్దులను అధిగమించగల సామర్థ్యం, మంచి మనసుతో ఇతరులను చూడగల సామర్థ్యం ద్వారా ఇతరుల గౌరవాన్ని గుర్తించడం జరుగుతుంది.