పేదలకు విందు ఏర్పాటు చేసి వారితో భుజించనున్న పొప్

ఆగస్టు 17 ఆదివారం, పోప్ లియో ఆల్బనో మేత్రాసనంలోని పేదవారి కొరకు దివ్యబలిపూజను సమర్పించి వారితో మధ్యహాన భోజనం భుజించన్నునారు.
ఈ విషయం పాపల్ హౌస్‌హోల్డ్ ప్రిఫెక్చర్ గురువారం ఆగస్టు 7 న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు,
వేసవి సెలవులలో పాపల్ నివాసం కాస్టెల్ గాండోల్ఫోకు సమీపంలోని అల్బాన్ హిల్స్‌లోని చిన్న పట్టణంలోని Santa Maria della Rotonda పుణ్యక్షేత్రాన్ని పోప్ లియో సందర్శిస్తారని ప్రకటింపబడింది
మేత్రాసన కారిటాస్ కార్యాలయ సిబ్బంది ఉదయం 9:30 గంటలకు పుణ్యక్షేత్రంలో జరగనున్న దివ్యబలిపూజలో పాల్గొంటారని.
మధ్యాహ్నం, కాస్టెల్ గాండోల్ఫోలోని Piazza della Libertà లో త్రికాల ప్రార్ధనను జపిస్తారని.
పోప్ Borgo Laudato Si'ని సందర్శిస్తారని, అక్కడ పేదలతో మధ్యహాన భోజనం చేస్తారని ప్రకటన పేర్కొంది
పోప్ లియో తన పదవి కాలంలో పేదలతో భుజించడం ఇదే మొదటిసారి, మరియు తమ మేత్రాసనంలో ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను" అని అల్బినో పీఠాధిపతులు Vincenzo Viva అన్నారు
Dicastery for Promoting Integral Human Development సహకారంతో ఈ భోజనం ఏర్పాటు చేస్తుందని దీనిలో పోప్ లియో,బిషప్ వివా, మేత్రాసనంలోని సుమారు 100 మంది పేద వారిని స్వాగతించారు; మరియు కారిటాస్ డైరెక్టర్ అలెసియో రోస్సీ మరియు కొంతమంది స్వచ్ఛంద సేవకులతో పాటు కారిటాస్ సహాయం చేసిన వారుకూడా దీనిలో పాల్గొననున్నారు