పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు "ది డిక్లరేషన్ ఆఫ్ హెల్సింకి: రీసెర్చ్ ఇన్ రిసోర్స్- పూర్ సెట్టింగ్స్" ("The Declaration of Helsinki: Research in Resource-Poor Settings,") అనే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేవారికి శుక్రవారం నాడు ఒక సందేశాన్ని పంపారు.
దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, అంటరానితనం నిర్మూలన, సమాజంలోని వివక్షల తొలగింపుకు ప్రత్యేక కృషి సల్పిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి 125 అడుగుల విగ్రహం, స్మృతివనంతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఘన నివాళి అర్పిస్తోంది.