భక్తియుతంగా సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన
విశాఖ అతిమేత్రాసనం యర్ర సామంతవలస విచారణ, క్రీస్తురాజు పుణ్య క్షేత్రంలో " ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన" భక్తియుతంగా జరిగింది. ఆదివారం రాత్రి  క్రీస్తు రాజు పురం లోని పనసబద్ర నూతన దేవాలయం లో రాత్రి  9 గంటల  నుండి ఉదయం  5 గంటల వరకు  జరిగింది.