సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు ఫిబ్రవరి 14,2024 మొదటి పఠనం : యోవేలు 2:12-18 భక్తి కీర్తన 1:3-6, 12-14, 17 రెండవ పఠనం : 2 కొరంతి 5:20-6:2 సువిశేష పఠనం : మత్తయి 6:1-6, 16-18
మన మహనీయులు పునీతులు పౌలుమికి మరియు సహచరులు స్మరణ |ఫిబ్రవరి 6 పునీత పౌలుమికి మరియు అతని 25 మంది సహచరులు జపాన్‌లోని నాగసాకిలో హతసాక్షులయ్యారు.
వార్తలు నూతన నియామకం జనవరి 30, 2024 బెంగుళూరులో కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషోప్స్ ఆఫ్ ఇండియా (CCBI) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సిస్టర్ జోనిటా డుండుంగ్ గారిని ఎపిస్కోపల్ ఎకాలజీ డెస్క్‌కి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమించారు.
మన మహనీయులు పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారి స్మరణ వీరు ఆగస్టు 21 1567 సం|| స్విట్జర్లాండ్‌లో జన్మించారు.
మన మహనీయులు పరమ పవిత్ర యేసు నామకరణ పండుగ |జనవరి 3 కథోలిక శ్రీసభలో జనవరి మాసమును యేసు పవిత్ర నామమునకు అంకితము చేయబడినది.
పాపు గారి సందేశం 2024 జనవరి నెల పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రార్థన తలంపు శ్రీసభలో భిన్నత్వం కలిగి ఉండటం ఒక వరం
మన మహనీయులు మరియ మాతృత్వ మహోత్సవము | జనవరి 1 పూర్వనిభందనలో అర్చకుల ద్వారా, నూతన నిబంధనలో మరియతల్లి గర్భమునుండి జన్మించిన యేసుక్రీస్తు ద్వారా ప్రజలకు దీవెనలు.
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు | సెప్టెంబరు 7,2023 మొదటి పఠనం : కొలొస్సి 1:9-14 భక్తి కీర్తన 98:2-3, 3-4, 5-6 సువిశేష పఠనం : లూకా 5:1-11