"పాస్టరల్ ప్రణాళికలను" బలోపేతం చేసిన TCBC కుటుంబ సేవా విభాగం
విశాఖ అతిమేత్రాసనం,రోజ్ హిల్(కొండగుడి)లో ఫిబ్రవరి 21న తెలుగు కాథోలిక పీఠాధిపతుల సమాఖ్య "కుటుంబ సేవ విభాగం" (Family commission) వారు సమావేశాన్ని నిర్వహించారు
జాతీయ యువత ఆదివారం సందర్భముగా కైలాసపురం విచారణ, వేళంగణి మాత దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుశ్రీ సంతోష్ CMF, గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.