విశాఖ అతిమేత్రాసనానికి పాలనాధికారిగా మహా పూజ్య పొలిమెర జయరావు గారు నియామకం.

Most rev polimera jayarao

విశాఖ అతిమేత్రాసనానికి పాలనాధికారిగా మహా పూజ్య పొలిమెర జయరావు గారు నియామకం.

ఫ్రాన్సిస్ జగద్గురువులు, 17 ఫిబ్రవరి 2024 తేదీన ఏలూరు పీఠాకాపరి మహా పూజ్య పొలిమెర జయరావు గారిని విశాఖ అతిమేత్రాసనానికి పాలనాధికారి నియమిస్తూ ప్రకటన చేశారని తెలియచేయుటకు సంతోషిస్తున్నాం.

మహా పూజ్య పొలిమెర జయరావు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ, వారిని దేవుడు ఆశీర్వదించి, దీవించాలని మనసారా కోరుతోంది అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer