మహా పూజ్య ఉడుమల బాల గారు విశాఖ అగ్రపీఠాధిపతులు గా నియమితులయ్యారు
![](/sites/default/files/styles/max_width_770px/public/2025-02/bishop_udumala_bala_0.png?itok=Mu3WGp9k)
మహా పూజ్య ఉడుమల బాల గారు విశాఖ అగ్రపీఠాధిపతులు గా నియమితులయ్యారు.
పరిశుద్ధ ఫాన్సిస్ పాపు గారు ఫిబ్రవరి 8, 2025న వరంగల్ డియోసెస్ నుండి బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం అగ్రపీఠాధిపతులుగా నియమించారు.
విశాఖ అగ్రపీఠానికి అగ్రపీఠాధిపతులుగా ఎన్నికైన సందర్భముగా మహా పూజ్య ఉడుమల బాల గారికి అమృతవాణి మరియు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు విభాగం నుండి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.
Article by
M Kranthi Swaroop,
Online Content producer,
Radio veritas Asia Telugu.