భూమిని నిరాయుధీకరణ చేద్దామన్న పొప్ ఫ్రాన్సిస్

 

ఇటాలియన్ దినపత్రిక "కొరియర్ డెల్లా సెరా" (Corriere della Sera )ఫోంటానా మద్దతు సందేశానికి ప్రతిస్పందనగా "శాంతి మరియు నిరాయుధీకరణ" కోసం తన విజ్ఞప్తిని విస్తృతం చేయాలని పోప్ ఫ్రాన్సిస్ రాసిన లేఖను ప్రచురించారు 

యుద్ధం మరింత అసంబద్ధంగా కనిపిస్తుంది. మానవ దుర్బలత్వం ఏమి భరిస్తుంది, ఎటువైపు వెళుతుంది, ఏది జీవితాన్ని ఇస్తుంది ,ఏది చంపుతుంది అనే దాని గురించి మనం మరింత స్పష్టత తెచ్చుకోవాలి.

యుద్ధం సమాజాలను మరియు పర్యావరణాన్ని నాశనం చేస్తుంది, కానీ సంఘర్షణలకు పరిష్కారాలను అందించదు.

దౌత్యం మరియు అంతర్జాతీయ సంస్థలకు కొత్త శక్తి మరియు విశ్వసనీయత అవసరం.

ప్రజలలో సోదరభావం మరియు న్యాయం,శాంతి కొరకు నిరీక్షణను తిరిగి పునరుద్ధరింపచేయాలి ఈ లేఖలో ఉంది.