పునీత పేతురు, పౌలుల మహోత్సవము

పునీత పేతురు, పౌలుల మహోత్సవము  

రోమునగర పాలక పునీతులైన పునీత పేతురు (రాయప్ప), పౌలు (చిన్నప్ప) గార్ల మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. ప్రభువు తన సంఘమును ఈ ‘రాతి’ (పేతురు) మీదనే నిర్మించారు.
కథోలిక విశ్వాసులకు పునీత పేతురు, పౌలు గార్ల మహోత్సవం శుభాకాంక్షలు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer