అశ్రునివాళి

నెల్లూరు మేత్రాసననికి చెందిన  గురుశ్రీ గుడిపల్లి ఫెర్నాండెజ్ గారు ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే మార్కాపురం ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే ఫాదర్ గారు చనిపోయినట్లుగా డాక్టర్ తెలిపారు.
వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఆ దేవాది దేవుని కోరుకుంటున్న అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు.  

Add new comment

15 + 1 =