అశృనివాళి

అశృనివాళి
 
పరమపదించిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు. రోమ్ కాలమాన ప్రకారం ఈరోజు ఉదయం అనగా సోమవారం (21.04.2025) న 7.35 గంటలకు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కాసా శాంటా మార్టా లోని తన నివాసమునందు తుదిశ్వాస విడిచారని వాటికన్ అధికారికంగా ప్రకటించింది.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని అమృతవాణి - రేడియో వెరితాస్   ఆసియ తెలుగు వారి అశృనివాళి.

Article and Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer