మరియమాత పూజిత మాసం 22వ రోజు

యేసు మోక్షమునకు పోయిన పిమ్మట దేవమాత వర్తమానము

1. దేవమాత మోక్షమునకు వెళ్ళ నపేక్షించుచుండెను. 
2. దేవమాత తన దివ్యకుమారునితో నేకీభవింపనాశించెను.
3. దేవమాత మోక్షమునుగూర్చియే తలపోయుచుండెను.

Tags