పునీత జాన్ న్యూమన్ స్మరణ జనవరి 5

• క్రీ॥శ॥ 1811-1860 
• మొదటి అమెరికా పురుష పునీతుడు
• రక్షణ సభ పీఠాధిపతులు 
• పునీత ఫ్రాన్సీసు మూడవ సభ వ్యవస్థాపకులు
• దివ్య సత్ప్రసాద యెడల గొప్ప భక్తి గలవాడు 
• 1977లో పునీత పట్టం పొందారు