ప్రకృతి - మార్పులు

  • ఎడారి దేశంలో వరదలు

    Apr 20, 2024
    ఎడారి దేశంలో వరదలు

    దుబాయ్‌లో సోమవారం అర్థరాత్రి నుండి భారీ వర్షాలు కురిసాయి.ఈ వర్షాలు మంగళవారం కూడా కొనసాగాయి. అల్-అయిన్ నగరంలో తాజాగా కేవలం 24 గంటల్లోనే దాదాపు 256 మి.మీ వర్షపాతం కురిసింది. హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి. ప్రధాన రహదారులు మరియు అంతర్జాతీయ విమానాశ్రయాలు మునిగిపోయాయి.