ఫిలిప్పీన్స్, బటాంగాస్ ప్రావిన్స్, నసుగ్బు పట్టణంలోని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ విచారణ సామాజిక సేవల సభ్యులు డిసెంబర్ 29 నుండి 31, 2023 వరకు "ఆహార పొట్లాలను" సుమారు 300 కుటుంబాలకు పంపిణీ చేశారు.
హోలీ స్పిరిట్ సిస్టర్స్గా ప్రసిద్ధి చెందిన మిషనరీ కాంగ్రెగేషన్ ఆఫ్ సిస్టర్స్, సర్వెంట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ (SSpS) సభకు చెందిన సిస్టర్ మార్గరెత అడా గారు, లెంబటా సిస్టర్స్ వృత్తి శిక్షణా కేంద్రం (BLK) వ్యవస్థాపకురాలు.
ఈ పుడమిపై దేవుని ఉధారమైన ఓ కానుక: పవిత్ర తిరుకుటుంబం, ప్రియ కుమారుని అత్యంత ప్రియమైన మొట్టమొదటి బహుమానం, ముచ్చటైన బహుమానం, మహిమగల బహుమానం: యేసు, మరియ యోసేపుల నజరేతు కటుంబం. పశువుల కొట్టయే ఈ పవిత్ర కుటుంబానికీ పునాది.
కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫిలిప్పీన్స్ (CBCP) సామాజిక అభివృద్ధి విభాగం వారు దేశంలోని వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని కారితాస్ ఫిలిప్పీన్స్ వారు మొత్తం 86 మాత్రాసనాలలో "పర్యావరణ కేంద్రాలను" ఏర్పాటు చేయనుంది.