సెప్టెంబరు 3న నాలుగు రోజుల పర్యటన కోసం ఇండోనేషియాకు చేరుకున్న తర్వాత జకార్తాలోని అపోస్టోలిక్ న్యాన్సియేచర్కు చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి స్వాగతం పలికిన 40 మందిలో వృద్ధులు, పనివారు, వీధి పిల్లలు మరియు శరణార్థులు ఉన్నారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జకార్తాకు రావడానికి ఒక రోజు ముందు, ఇండోనేషియా ప్రభుత్వం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మూడు రోజుల పర్యటనకు గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది.
సెయింట్ క్లారెట్ ధ్యాన బృందం ఆగస్టు 25, 2024న గుంటూరు మేత్రాసనంలోని ఓలేరు విచారణ లోని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ దేవాలయంలో (St. Francis Xavier Church) సంతోషకరమైన 'వివాహ పునరుద్ధరణ సదస్సు'ను నిర్వహించారు.
ఆదివారం నాటి ఏంజెలస్ వద్ద ప్రార్థన ముగింపులో, పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు మాట్లాడుతూ మంకీపాక్స్ వ్యాప్తికి గురైన వేలాది మంది ప్రజలకు తన సంఘీభావాన్ని అందించారు.
నికరాగ్వాలో శ్రీసభ మరియు క్రైస్తవులు తీవ్ర హింసను అనుభవిస్తున్నందున, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు దేశం యొక్క నిరంకుశ పాలనలో నివసిస్తున్న ప్రజలకు ప్రోత్సాహం మరియు మద్దతును తెలియజేసారు .