వార్తలు బంగ్లాదేశ్‌లోని కతోలిక పాఠశాలపై దాడి బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కొనసాగుతున్న హింసాకాండలో సెయింట్ గ్రెగోరీస్ స్కూల్ మరియు కాలేజీ పై దాడి జరిగింది. నవంబరు 24న కతోలిక విద్యాసంస్థపై ఒక విద్యార్థుల బృందం దాడి చేసింది. దాడి చేయడంతో తరగతులను నిలిపివేయాల్సి వచ్చింది.
వార్తలు క్రైస్తవ పాఠశాలల పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన సత్య రంజన్ బోరా క్రైస్తవ పాఠశాలల పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన సత్య రంజన్ బోరా ఈశాన్య అస్సాం రాష్ట్రంలోని ఒక హిందూ సంఘ నాయకుడు సత్య రంజన్ బోరా పాఠశాలలపై చట్టపరమైన చర్యలకు సిద్దమయ్యాడు.
వార్తలు అస్సాంలో క్రైస్తవ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని మళ్లీ బెదిరింపు పోస్టర్లు hindu group threatens christian schools to remove religious symbols
వార్తలు కథోలిక పాఠశాలలు హిందూ సంఘాల నుండి రక్షణ కోరుతున్నాయి Catholic school seeks protection from hostile Hindu groups
వార్తలు పాఠశాలల్లో క్రైస్తవ చిహ్నాలను తొలిగించాలి - ఒక హిందూ సంఘం Hindu Group Threatens Christian Schools