పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు "ది డిక్లరేషన్ ఆఫ్ హెల్సింకి: రీసెర్చ్ ఇన్ రిసోర్స్- పూర్ సెట్టింగ్స్" ("The Declaration of Helsinki: Research in Resource-Poor Settings,") అనే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేవారికి శుక్రవారం నాడు ఒక సందేశాన్ని పంపారు.
కర్నూలు మేత్రాసనం, నంద్యాల జిల్లా, మంచాలకట్ట విచారణ, జనవరి 14 వ తేదీన దివ్యబాల యేసు పండుగ పురస్కరించుకొని విచారణ గురువులు గురుశ్రీ తోట జోసఫ్ గారు 12,13 యువతీయువకులకు వాలిబాల్ పోటీలు నిర్వహించారు.
కోవిడ్ మహమ్మారి తరువాత చైనా అంటేనే ప్రపంచమంతా భయపడుతుంది. తాజాగా చైనా లో పిల్లలలో న్యుమోనియా (శ్వాసకోశ సంబంధిత) కేసులు ఎక్కువవుతున్నాయి అని తెలిసి ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది.
తెలంగాణ రాష్ట్రం,హైదరాబాద్ ప్రావిన్స్, మోంట్ఫోర్ట్ సెయింట్ గాబ్రియేల్ సభకు చెందిన బ్రదర్ మర్రెడ్డి తిరుమలరెడ్డి గారు లిస్బన్ లో జరిగిన 17వ ప్రపంచ యువజన దినోత్సవంలో పాల్గొన్నారు.
భారతదేశం, మద్రాస్ మరియు మైలాపూర్ అగ్రపీఠంకు చెందిన గురుశ్రీ రోనాల్డ్ రిచర్డ్ గారికి లిస్బన్ లో జరిగిన 17వ ప్రపంచ యువజన దినోత్సవంలో పాల్గొనే అవకాశం దొరికింది.