సత్యోపదేశము క్రైస్తవ సమైక్యతా ఆదివారం 2024 శ్రీ సభ దైవార్చన సంవత్సరంలో 3వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. భారత దేశంలో ఈ ఆదివారాన్ని 'క్రైస్తవ సమైక్యతా ఆదివారం' గా పాటిస్తున్నాము.
కుటుంబము వాలిబాల్ పోటీలు నిర్వహించిన దివ్యబాలయేసు విచారణ. కర్నూలు మేత్రాసనం, నంద్యాల జిల్లా, మంచాలకట్ట విచారణ, జనవరి 14 వ తేదీన దివ్యబాల యేసు పండుగ పురస్కరించుకొని విచారణ గురువులు గురుశ్రీ తోట జోసఫ్ గారు 12,13 యువతీయువకులకు వాలిబాల్ పోటీలు నిర్వహించారు.
త్రైపాక్షిక వార్తలాపం ఆదివాసి దినోత్సవం మరియు జాతీయ యువజన ఆదివారాన్ని జరుపుకున్న బెంగాల్ పశ్చిమ బెంగాల్, కళ్యాణి,డాన్ బాస్కో దేవాలయము నందు ఆగస్టు 20న ఆదివాసి దినోత్సవం మరియు జాతీయ యువజన ఆదివారం వేడుకలు జరుపుకున్నారు.
మన మహనీయులు అపోస్తలుడు పునీత బర్తలోమయి ఉత్సవం| ఆగస్టు 24 యూదయాలో జన్మించిన బర్తలోమయి, పండ్రెండు మంది క్రీస్తు అపోస్తులులలో ఒకరు.
మన మహనీయులు పరిశుద్ధ మరియరాణి స్మరణ ఈ పండుగను 1954 సం|| మరియమాత పూజిత సంవత్సర ముగింపు సందర్భంలో 12 వ భక్తినాధ పోపుగారు ప్రకటించారు.