బాలయేసు సమర్పణ ఉత్సవము |ఫిబ్రవరి 2
దేవాలయంలో బాల యేసుని సమర్పణ, మోషే ధర్మశాస్త్రము ప్రకారం జరిగినది.
క్రొవ్వొత్తుల దినోత్సవం అని కూడా అంటారు
ఈ పండుగ 4వ శతాబ్దంలో మొదలైంది
ఆయనకు యేసు అను నామము ఇవ్వబడినది, అనగా రక్షకుడు అని అర్థము.
శ్రీసభకు తొలి కుటుంబం తిరుకుటుంబం