మన మహనీయులు Catholic Digital Missionaries | Mr. Srujan Segev | RVA Telugu Talks Catholic Digital Missionaries | Mr. Srujan Segev | RVA Telugu Talks
మన మహనీయులు పునీత విన్సెంట్ డి పాల్ పునీత విన్సెంట్ డి పాల్ గారు ఫ్రాన్స్ దేశంలో గాస్కొని ప్రాంతంలోగల డక్స్ పట్టణదాపులోని 'పొయి' గ్రామంలో క్రీ.శ|| 1581 ఏప్రిల్ 24న జన్మించారు. పునీత విన్సెంట్ డి పాల్ గారి తండ్రి జీన్ దె పాల్, తల్లి బెర్ట్రాండ్ దె మోరస్.
మన మహనీయులు పునీత మదర్ థెరిసా ఆమె భారతీయురాలు కాదు, కానీ ఆమె తన జీవితమంతా భారతదేశ ప్రజలకు సేవ చేయడంలో గడిపింది. పేద, నిస్సహాయ ప్రజలకు ఆమె నిస్వార్థమైన సేవ చేసింది.
మన మహనీయులు పునీత సిలువ వేయబడిన యేసుని మరియ పునీత సిలువ వేయబడిన యేసు మరియు మిలైట్ గ్రీకు కతోలిక సంఘానికి చెందిన డిస్కాల్ట్ కార్మెలైట్ కన్యస్త్రీ.
మన మహనీయులు అపోస్తలుడు పునీత బర్తలోమయి ఉత్సవం| ఆగస్టు 24 యూదయాలో జన్మించిన బర్తలోమయి, పండ్రెండు మంది క్రీస్తు అపోస్తులులలో ఒకరు.
మన మహనీయులు పరిశుద్ధ మరియరాణి స్మరణ ఈ పండుగను 1954 సం|| మరియమాత పూజిత సంవత్సర ముగింపు సందర్భంలో 12 వ భక్తినాధ పోపుగారు ప్రకటించారు.
మన మహనీయులు పరిశుద్ధ కన్యమరియమ్మ మోక్షారోపణము (15 ఆగష్టు ) పరిశుద్ధ కన్యమరియమ్మ మోక్షారోపణము (15 ఆగష్టు )