పునీత సిలువ వేయబడిన యేసుని మరియ

పునీత సిలువ వేయబడిన యేసు మరియు మిలైట్ గ్రీకు కతోలిక సంఘానికి చెందిన డిస్కాల్ట్ కార్మెలైట్ కన్యస్త్రీ.
పేదలయెడల చేసిన సేవకు గొప్ప గుర్తింపును కలిగియున్నారు.
సైతాను పై 40 రోజుల పాటు తీవ్రముగా పోరాడి జయించి క్రీస్తుని పంచగాయాలు కృపను పొందుకున్నారు.
మరియు భవిష్య జ్ఞానమును, ఆంతరంగిక ఆలోచనలను, ప్రవచించే వరాన్ని పొందుకున్నారు.