భారతదేశ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య వ్యూహాత్మక ప్రణాళిక వర్క్‌షాప్

20,జనవరి 2024 ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు హైదరాబాద్ అగ్రపీఠం, బిషప్ హౌస్ నందు CCBI వ్యూహాత్మక ప్రణాళిక వర్క్‌షాప్ నిర్వహించారు 

హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య కార్డినల్ పూల అంతోని గారు మాట్లాడుతూ "ఈ ఒక-రోజు వర్క్‌షాప్ CCBI వ్యూహాత్మక ప్రణాళిక మాత్రమే కాదు; ఇది మన ప్రాంతాలు మరియు మేత్రాసనాల సామూహిక శక్తి మరియు యాజమాన్యం మతసంబంధమైన  ఫలాలను సేకరించడం ద్వారా మరింత ఫలితం-ఆధారితంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అని అన్నారు 

ఈ వర్క్‌షాప్ లో గురువులు, మఠకన్యలు, గృహస్త క్రిస్తవులు పాల్గొన్నారు.