ఉక్రెయిన్‌ భాదిత కుటుంబాలకు ఆహారాన్ని పంపిన పోప్ లియో

Dicastery for the Service of Charity వారు పోప్ లియో విరాళాని బాంబు దాడికి గురైన ఉక్రేనియన్ పట్టణం Staryi Saltiv and Shevchenkove నగర నివాసితులకు అందించారు
 
Taiwan Typhoon Danasతో ప్రభావితమైన వారికి కూడా అత్యవసర సహాయం అనిదించాలని పోప్ లియో కోరారు.

"సాధ్యమైనంత త్వరగా సహాయాన్ని అందించాలి అని పోప్ మమ్మల్ని కోరారు," అని  Cardinal Konrad, పోప్‌తో తాను చేసిన సంభాషణ గురించి వాటికన్ న్యూస్‌తో అన్నారు.

"దాతృత్వం ఎప్పుడూ సెలవు తీసుకోదు!" అని కార్డినల్ నొక్కిచెప్పారు.

రోమ్‌లోని Basilica of Saint Sophia నుండి నూనె, పాస్తా, మాంసం, చేపలు మరియు ట్యూనాతో ఉన్న డబ్బాలతో నిండిన ట్రక్కులు బయలుదేరాయి.

ఇది 2022 నుండి మొత్తం నగరం నుండి బాధపడుతున్న తూర్పు యూరోపియన్ దేశం పట్ల సంఘీభావ కేంద్రంగా మారింది.

Taiwan Typhoon Danas బాధితులు మరియు నష్టం గురించి పోప్ లియోకు సమాచారం అందింది, ప్రభావితమైన వారి కోసం ఆయన ప్రార్థిస్తున్నారని మరియు జనాభాకు తక్షణ  సహాయం అందించాలని  Papal Almonry కార్యాలయాన్ని కోరినట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ డైరెక్టర్ మాటియో బ్రూని విలేకరులతో అన్నారు.