ఫ్రాన్స్ రాజకీయ మరియు పౌర ప్రతినిధుల బృందాన్ని కలిసిన పోప్

ఫ్రాన్స్ దేశం దాని చరిత్ర అంతటా సాధించిన లౌకికవాద పరిణామం చిన్న విషయం కాదు అని పోప్ లియో అన్నారు
మీ మార్గం, కేవలం వ్యక్తిగత సుసంపన్నత కాకుండా మీరు సేవ ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది మరియు గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది.
కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడిన లౌకికవాదం కారణంగా, ఎన్నికైన అధికారి బాధ్యతల నిర్వహణలో వారి విశ్వాసానికి అనుగుణంగా వ్యవహరించడం మరియు నిర్ణయాలు తీసుకోవడం సులభం కాదు కాబట్టి వీరి సేవ మరింత ప్రశంసనీయం.
దేశాల లౌకికీకరణ కారణంగా వ్యక్తిగత విశ్వాసం మారుతుంది. దీనికి ప్రతిస్పందనగా, క్రైస్తవ మతం ఒక జీవన విధానం కావాలి
ఫ్రెంచ్ రాజకీయ మరియు పౌర ప్రతినిధులకు ధైర్యం అవసరం.
నిజం ప్రమాదంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు "లేదు, నేను చేయలేను!" అని చెప్పే ధైర్యం వారికి ఉండాలి
తామ్ము చేస్తున్న పనిలో నిజాయితీగా ఉండమని ప్రోత్సహిస్తూ పోపు ముగించారు.