నూతన నియామకం

ఆదిలాబాద్ మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా గురుశ్రీ జోసఫ్ తచాపరంబత్ CMI గారు నియమితులయ్యారు
వారికి అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరపున హార్ధిక శుభాకాంక్షలు