జోతిర్మయి ఆదివారం

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అన్ని మేత్రాసనలోని ప్రతి విచారణ యందు, గ్రామాలయందు, జ్యోతిర్మయి ఆదివారాన్ని28 జనవరి 2024న కొనియాడాలని జ్యోతిర్మయి అధ్యక్షులు మహాఘన మల్లవరపు ప్రకాష్ గారు విశాఖ అగ్రపీఠాధిపతులు మరియు మహాఘన తలగతోటి జోసెఫ్ రాజారావు జ్యోతిర్మయి ఉపాధ్యక్షులు పిలుపునిచ్చారు.
జోతిర్మయి ఆదివారం విజయవంతం కావాలని అమృతవాణి రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు విభాగం కోరుకుంటుంది.