అశ్రునివాళి |గురుశ్రీ శౌరి ప్రభాకర్

హైదరాబాద్ అగ్రపీఠానికి చెందిన గురుశ్రీ శౌరి ప్రభాకర్ గారు 14 మే 2025న కన్నుమూశారు.
వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఆ దేవాదిదేవుని ప్రార్ధిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు సమర్పిస్తున్న అశ్రునివాళి