అశృనివాళి |మహా పూజ్య జోసఫ్ పొన్నై

బాటికలోవ మేత్రాసన విశ్రాంత పీఠకాపరి మహా పూజ్య జోసఫ్ పొన్నై గారు 19 మే 2025 న పరమపదించారు.

ఆయన కాతోలిక శ్రీసభకు చేసిన సేవను గుర్తుచేసుకుంటూ, వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కోరుకుంటూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారి అశృనివాళి.