"అర్చకత్వం" క్రీస్తు హృదయానికి మరింత చేరువ చేసే ప్రయాణమన్న పోప్ ఫ్రాన్సిస్

పోప్ ఫ్రాన్సిస్ గురువారం శాంటియాగో డి కంపోస్టెలా, టుయ్-విగో మరియు మోండోసెడో-ఫెర్రోల్‌లోని మేజర్ ఇంటర్‌డియోసెసన్ సెమినారియన్‌లతో సమావేశమయ్యారు.

మూడు వాయువ్య స్పానిష్ మేత్రాసనాలలో ఉమ్మడి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఉన్నతాధికారులను ప్రశంసించారు.

బాప్తిస్మ యోహాను లాంటి బోధకులు, విశ్వాసులు శ్రీసభకు అవసరమని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు  

చీకటితో నిండిన ఈ ప్రపంచానికి క్రీస్తు అనే వెలుగును పరిచయం చేయుటకు ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారని నిన్నటి దినాన పునీత పేతురు మహా దేవాలయ ఆవరణలో తాను అందించిన సువిశేష సందేశంలో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బాప్తిస్మ యోహాను గారి బోధ ముక్కు సూటిగా ఉన్నా, తన పదజాలం కఠినంగా ఉన్నా ఇవన్నీ కూడా దేవుని పనిలో తన నిజాయితీని, నిబద్ధతను సూచిస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రతి విశ్వాసి ఈ మహనీయుని జీవితాన్ని ఆదర్శంగా స్వీకరించి క్రీస్తు అనే వెలుగును అందరికీ పంచాలని, 

నీతి, నిజాయితీ, న్యాయానికి కట్టుబడి జీవిస్తూ దేవుని సంతోష పెట్టాలని పోప్త ఫ్రాన్సిస్  ముగించారు