ఫ్రాన్సిస్ పాపు గారు మార్చి 5, 2024న శ్రీలంక, రత్నపుర మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా చిలావ్ కు చెందిన గురుశ్రీ అంతోని వైమన్ క్రూస్ గారిని నియమిస్తూ ప్రకటించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫాతిమా మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వరంగల్ మేత్రాసనం ఫాతిమా కథడ్రల్ లోని మహిళలందరికీ మార్చి 3,2024 న ఉదయం 9.00గంటల నుండి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు