కడప మేత్రాసనానికి వికార్ జనరల్‌ ఎన్నిక

మార్చి 27 2024, కడప మేత్రాసనానికి గురుశ్రీ టి బాలరాజు గారు వికార్ జనరల్‌గా ఎన్నికయ్యారు.

గురుశ్రీ టి బాలరాజు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ, వారిని దేవుడు ఆశీర్వదించి, దీవించాలని మనసారా కోరుతోంది అమృతవాణి రేడియో వేరితాస్ ఆసియా తెలుగు విభాగం.

Tags