వార్తలు మొదలైన పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవ వేడుకలు విశాఖ అతిమేత్రాసనం, మధురవాడ విచారణలో గల పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. విచారణ గురువులు గురుశ్రీ ప్రకాష్ గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు మొదలైనవి.
“ప్రగాఢ విశ్వాసంతో దివ్యసంస్కారాలు స్వీకరించడం దేవుని పట్ల నిబద్ధతను బలపరుస్తుందన్న మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్