భారతదేశంలోని ఆదిమ ప్రజలలో ఒకరైన "ఇరులర్" సమూహానికి సహాయం చేయడానికి సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీ (SSVP), కాపుచిన్ ఫ్రాన్సిస్కాన్ సభవారు మరియు ప్రభుత్వ అధికారులు ఒకటైయ్యారు.
మోచా తుఫాను బంగ్లాదేశ్ సరిహద్దుకు దక్షిణాన వాయువ్య రఖైన్ రాష్ట్ర తీరాన్ని తాకింది, గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.
డిసెంబర్ 9న బంగ్లాదేశ్ పబ్లిక్ యూనివర్శిటీ ఆఫ్ రాజ్షాహి విద్యార్థులు సెయింట్ మార్టిన్ ఐలాండ్ బీచ్లో ప్లాస్టిక్ ను తొలగించేందుకు క్లీనింగ్ ఆపరేషన్ నిర్వహించారు.