కుటుంబము ఘనంగా TCBC ప్రాంతీయ యువత నాయకుల శిక్షణ కార్యక్రమము ఘనంగా TCBC ప్రాంతీయ యువత నాయకుల శిక్షణ కార్యక్రమము
మన మహనీయులు పునీత మదర్ థెరిసా ఆమె భారతీయురాలు కాదు, కానీ ఆమె తన జీవితమంతా భారతదేశ ప్రజలకు సేవ చేయడంలో గడిపింది. పేద, నిస్సహాయ ప్రజలకు ఆమె నిస్వార్థమైన సేవ చేసింది.
కుటుంబము "పిల్లలు దేవుడు ఇచ్చిన విలువైన బహుమతులు "- గురుశ్రీ అండ్రూ "పిల్లలు దేవుడు ఇచ్చిన విలువైన బహుమతులు "- గురుశ్రీ అండ్రూ
ప్రకృతి - మార్పులు కౌలాలంపూర్ ఆర్చ్ డియోసెస్ వారు స్థానిక ప్రకృతి పార్కులో 300చెట్లను నాటారు కౌలాలంపూర్ ఆర్చ్ డియోసెస్ వారు స్థానిక ప్రకృతి పార్కులో 300చెట్లను నాటారు
మన మహనీయులు పరిశుద్ధ కన్యమరియమ్మ మోక్షారోపణము (15 ఆగష్టు ) పరిశుద్ధ కన్యమరియమ్మ మోక్షారోపణము (15 ఆగష్టు )
త్రైపాక్షిక వార్తలాపం గిరిపుత్రులందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ప్రకృతితో మమేకమై జీవిస్తూ, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ, అవసరమైనపుడు హక్కులకోసం గళమెత్తుతున్న ఆదివాసీల జీవన విధానం మాకందరికీ ఎంతో ఆదర్శం.
ప్రకృతి - మార్పులు World Paper Bag Day | పునరుత్పాదక పదార్థాలతో తయారయ్యేవే పేపర్ బ్యాగులు. అలాగే ఇవి భూమిలో కరిగిపోగలవు. ఇవి ఎంత మందంగా ఉన్నా కరిగిపోగలవు.
త్రైపాక్షిక వార్తలాపం హిజ్రాల చేతుల మీదుగా పేదలకు దుస్తులు పంపిణి హైదరాబాద్ అగ్రపీఠం,రసూల్‌పురా ఇందిరమ్మనగర్ లోని సీఎఫ్సీఐ క్రిస్టియన్ సంస్థ కార్యాలయంలో హైదరాబాద్ ఆర్చిడయోసెస్ సోషల్ సర్వీస్ సొసైటీ (HASSS) వారు జూలై 5, 2023న ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటి వారి చేతుల మీదుగా స్థానిక పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
త్రైపాక్షిక వార్తలాపం ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.