సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు ఏప్రిల్ 5,2024 మొదటి పఠనము: అపోస్తుల 4: 1-12 భక్తి కీర్తన: 118: 1-2, 4, 22-27 సువిశేష పఠనము: యోహాను 21: 1-14
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు ఏప్రిల్ 4,2024 మొదటి పఠనము: అపోస్తుల 3: 11-26 భక్తి కీర్తన 8:1, 4, 5-6, 7-8 సువిశేష పఠనము: లూకా 24: 35-48
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు ఏప్రిల్ 2,2024 మొదటి పఠనము: అపొస్తలుల 2:36-41 భక్తి కీర్తన 33:4-5,18-20,22 సువిశేష పఠనము: యోహాను 20:11-18
సత్యోపదేశము క్రీస్తు పునరుత్ధాన మహోత్సవం క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి, మరణానికి తనపై ఆధిపత్యం లేదని నిరూపించారు యేసుప్రభువు ఉత్ధానం మనల్ని చీకటినుండి వెలుగులోనికి నడిపిస్తుంది ఉత్ధాన పండుగ క్రైస్తవ విశ్వాసానికి పునాది. మనం ప్రభువునకు సాక్షులుగా జీవించాలి అందరికీ క్రీస్తు పునరుత్ధాన పండుగ శుభాకాంక్షలు
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 29,2024 మొదటి పఠనము: యెషయా 52:13-53:12 భక్తి కీర్తన 31:1, 5, 11-12, 14-15, 16, 24 రెండవ పఠనము: హెబ్రీ 4:14-16; 5:7-9 సువిశేష పఠనము: యోహాను 18:1-19:42
సత్యోపదేశము ఇది అనేకుల పాపపరిహారమునకై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. మత్తయి సువార్త 26:19-28 19.యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్క భోజనమును సిద్ధపరచిరి. 20. సాయంకాలము కాగా, ఆయన పన్నిదరు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను.
సత్యోపదేశము పవిత్ర గురువారము - కడరా భోజన సంస్మరణ ప్రేమ ఆజ్ఞ స్థాపన ద్వారా మనం ఒకరికొకరం ప్రేమతో జీవించాలి దివ్యసత్ప్రసాద స్థాపన ద్వారా ప్రభవు మనతో వాసం చేస్తారు గురుత్వ స్థాపన ద్వారా గురువు దేవునికి- ప్రజలకు వారధిగా సేవలందిస్తారు గురువులందరికి పండుగ శుభాకాంక్షలు
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 28,2024 నిర్గమకాండము 12:1-8, 11-14 భక్తి కీర్తన 116: 12-13, 15-16, 17-18 రెండవ పఠనము: 1 కొరింతీ 11: 23-26 సువిశేష పఠనము: యోహాను 13: 1-15
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 27,2024 మొదటి పఠనము: యెషయా 50:4-9 భక్తి కీర్తన 69:8-10, 21-22, 31, 33-34 సువిశేష పఠనము: మత్తయి 26:14-25
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 26,2024 మొదటి పఠనము: యెషయా 49:1-6 భక్తి కీర్తన 71: 1-2, 3-4, 5-6, 15,17 సువిశేష పఠనము: యోహాను 13:21-33, 36-38
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 24,2024 మొదటి పఠనము: యెషయా 50:4-7 భక్తి కీర్తన 22:8-9, 17-20, 23-24 రెండవ పఠనము : ఫిలిప్పి 2:6-11 సువిశేష పఠనము: మార్కు 15:1-39
సత్యోపదేశము మ్రానికొమ్మల ఆదివారము |మార్చి 24 * యేసుని యెరూషలేము పుర ప్రవేశం శ్రమల వారానికి నాంధి * వినయశీలుడై, శాంతి దూతగా గాడిదపై ఆసీనుడై వచ్చాడు * అధికారంతో గాక, ఒక బలహీనుడిగా నగరంలో ప్రవేశించారు. * ప్రజలు దారి గుండ తమ వస్త్రములను పరుచుట * ఖర్జూరపు మట్టలతో యేసుకు స్వాగతం హోసన్నా! ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక!
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 22,2024 మొదటి పఠనము: యిర్మియా 20:10-13 భక్తి కీర్తన 18:1-2, 2-3, 4-5, 6 సువిశేష పఠనము: యోహాను 10:31-42
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 21,2024 మొదటి పఠనము: ఆదికాండము.17:3-9 భక్తి కీర్తన: కీర్తన గ్రంథము 105:4-5, 6-7, 8-9 సువిశేష పఠనము: యోహాను 8:51-59
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 20,2024 మొదటి పఠనము: దానియేలు 3:14-20,91-92,95 భక్తి కీర్తన: దానియేలు 3:52-57 సువిశేష పఠనము: యోహాను 8:31-42
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 19,2024 మొదటి పఠనము: 2 సమూ 7: 4-5, 12-14,16 భక్తి కీర్తన 89:1-2, 3-4, 26, 28 రెండవ పఠనము: రోమీ 4:13, 15-18, 22 సువిశేష పఠనము: మత్తయి 1: 16, 18-21, 24
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 17,2024 మొదటి పఠనం : యిర్మియా 31:31-34 భక్తి కీర్తన 51:3-4, 12-13, 14-15 రెండవ పఠనము : హీబ్రూ 5:7-9 సువిశేష పఠనం : యోహాను 12:20-33
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 15,2024 మొదటి పఠనం : సోలోమోను జ్ఞానగ్రంధము 2:1, 12-22 భక్తి కీర్తన 34:17-20, 21, 23 సువిశేష పఠనం : యోహాను 7:1-2, 10, 25-30
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 14,2024 మొదటి పఠనం : నిర్గమ 32:7-14 భక్తి కీర్తన 106:19-20-23 సువిశేష పఠనం : యోహాను 5:31-47
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు/ మార్చి 12,2024 మొదటి పఠనం : యెహె 47:1-9, 12 భక్తి కీర్తన 46:2-3, 5-6, 8-9 సువిశేష పఠనం : యోహాను 5:1-3, 5-16