పరమ పవిత్ర మరియ నామం | సెప్టెంబర్ 12

మరియమాత తల్లిదండ్రులు యూదా సంప్రదాయం ప్రకారం ఆమె పుట్టిన ఎనిమిది రోజుల
తరువాత పవిత్రాత్మ ప్రేరణలో “మరియ” అనుపేరు పెట్టిరి.
ఈ సృష్టిలో దేవుడు మరియను పవిత్రంగా సృష్టించాడు కనుక ఆ తల్లి నామమును గౌరవిస్తాము.
దేవుడు మరియ తల్లికి ఇచ్చిన అన్ని హక్కులను, తన మధ్యవర్తిత్వం ద్వార మనకు దేవుని కృపలను పొందగలమని గుర్తు చేస్తుంది.