వార్తలు భక్తియుతంగా ఒక్క రోజు ఉపవాస ప్రార్థన కూటమి విశాఖ అతిమేత్రాసనం యర్ర సామంతవలస విచారణ, క్రీస్తురాజు పుణ్య క్షేత్రం లో " ఒక్క రోజు ఉపవాస కూటమి" భక్తియుతంగా జరిగింది.
వార్తలు సెయింట్ ఆంతోని పాఠశాల పునఃప్రారంభం విశాఖ అతిమేత్రాసనం, మహారాణిపేట విచారణలో గల "సెయింట్ ఆంతోని పాఠశాల" ఆగస్టు 1వ తేదీ నుంచి పునః ప్రారంభంకానున్నట్లు విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహా పూజ్య డాక్టర్ మల్లవరపు ప్రకాశ్ గారు తెలిపారు.
వార్తలు భక్తియుతంగా సిలువగిరి మొదటి శనివారపు ఉపవాస ప్రార్థన విశాఖ అతిమేత్రాసనం, వెంగాపురం విచారణ, పెదపెంకి గ్రామములో మొదటి శనివారపు ఉపవాస ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది.
అనుదిన ధ్యానాంశం అనుదిన ధ్యానాంశం | Daily Gospel Reflection | 6 July 2024 | Rev Fr Harry Phillips అనుదిన ధ్యానాంశం | Daily Gospel Reflection | 6 July 2024 | Rev Fr Harry Phillips
వార్తలు ఘనంగా "క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల" మహోత్సవం ఘనంగా "క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల" మహోత్సవం